¡Sorpréndeme!

Free gas: సిలిండర్ తెచ్చిన సీఎం.. షాకైన మహిళ | Oneindia Telugu

2024-11-01 5,357 Dailymotion

Deepam 2.0 free gas cylinders distribution started from Edupuram, CM Chandrababu Naidu Delivered free gas

శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గపర్యటన. ఈదుపురం నుంచి దీపం 2.0 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం. మహిళ ఇంటికెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించిన సీఎం. ఉచిత సిలిండర్ బిగించి పొయ్యి వెలిగించిన చంద్రబాబు. స్వయంగా టీ తయారు చేసిన ముఖ్యమంత్రి.

#Deepam2InAP
#3FreeGasCylindersInAP
#DeepamFromDeepavali
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
~ED.234~PR.358~